2026 ఉగాది పండుగ ఎప్పుడు.. తేదీ, సమయం ఇదే!

Updated on: Feb 28, 2026 | 9:45 AM

ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ రోజున ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటారు. ఇక త్వరలో తెలుగు నూతన నామ సంవత్సరం ఉగాది పండుగ వచ్చేస్తోంది. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను హిందువులు అందరూ జరుపుకుంటారు.

1 / 5
ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ రోజున ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటారు.  ఇక త్వరలో  తెలుగు నూతన నామ సంవత్సరం ఉగాది పండుగ వచ్చేస్తోంది.  ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను హిందువులు అందరూ జరుపుకుంటారు. ఇక ప్రతి సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ సంవత్సరం పేరు మారుతుంది. అయితే 2026లో మార్చి 19న శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇది తెలుగు సంస్కృతిలో ముఖ్యమై పండుగ, అంతే కాకుండా నూతన సంవత్సరానికి నాంది.

2 / 5
2026 ఉగాది పండుగ మార్చి 19, గురువారం వచ్చింది. ఉగాది పాడ్యమి తిథి ఉదయం 6:53 గంటలకు మొదలై, మార్చి 20 శుక్రవారం రోజు ఉదయం 4:52 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ రాశులను బట్టి జాతకం తెలుసుకుంటారు. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, తమకు ఆ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? అని పంచాంగం ద్వారా రాశిఫలాలు తెలుసుకుంటారు.

3 / 5
అంతే కాకుండా ఉగాది పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి,  స్నానం ఆచరించి, కొత్త బట్టలు ధరించి, పూజ చేస్తారు. అనంతరం ఆలయాలకు వెళ్లి, దైవ దర్శనం చేసుకుంటారు. అనంతరం ఇంటిలో తీపి, చేదు, ఉప్పు , కారం వగరు, పులుపు వంటి రుచులతో  పచ్చడి తయారు చేసి అందరూ, ఆ తీర్థాన్ని సేకరించి పంచాంగ శ్రవణం వింటారు.

4 / 5
ఇక ఉగాది అంటే యుగానికి ఆరంభం, యుగం + ఆది = యగాది. ఇది కాల క్రమంలో ఉగాదిగా మారింది. ఉగాది పండుగ అంటే సృష్టి ఆరంభమైన దినం, అందుకే ఈ పండుగను జరుపుకుంటారు అని చెప్తుంటారు పెద్దలు. ఇక ఉగాది పండుగ ప్రకృతితో ముడిపడి ఉంటుంది.

5 / 5
ఇది వసంత ఋతువు ఆగమనాన్ని తెలియజేస్తుంది. అందుకే ఈ రోజున ఆరు రుచులతో పచ్చడి చేసుకొని తాగుతుంటారు. ఇది ఆరో గ్యానికి కూడా చాలా మంచిది.  వాతావరణం మార్పు సమయంలో వచ్చే వ్యాధుల నుంచి ఇది కాపాడుతుందని చెబుతుంటారు.

Follow Us