AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారికి అలర్ట్.. ఈ వాస్తు దోషం చూడకపోతే సమస్యలే!

ఈ మధ్య కాలంలో చాలా మంది అపార్ట్ మెంట్‌లలో నివసించడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే కొంత మంది అపార్ట్ మెంట్‌లో ఉండటం వలన, దీనికి ఎలాంటి వాస్తు వర్తించదు అనుకుంటారు. కానీ అపార్ట్ మెంట్‌లో నివసించే వారు కూడా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

Samatha J
|

Updated on: Feb 17, 2026 | 7:44 PM

Share
వాస్తు శాస్త్రాన్ని విస్మరించడం అస్సలే మంచిది కాదంట. కొంత మంది ప్లాట్, అపార్ట్ మెంట్లకు వాస్తు వర్తించదు అనుకుంటారు. కానీ 80 శాతం మంది  పురోగతి, మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వానికి ఇది అడ్డంకిగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇది ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల జీవితాలను ప్రభావితం చేస్తుందంట. అందుకే అపార్ట్ మెంట్‌లో నివసించే వారు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట.

1 / 5
అపార్ట్ మెంట్‌లో నివసించే సమయంలో మీ ఫ్లాట్ వంట రూమ్, బాత్ రూమ్, లివింగ్ రూమ్, బెడ్ రూమ్ విషయంలో తప్పకుండా వాస్తు చెక్ చేుకోవాలంట. ఇవి వాస్తు దోషాలను ప్రభావితం చేస్తాయి. అందుకే  వీటి విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అలాగే డోర్ బెల్, విరిగిన తలుపులు, ఇంటి ముందు చెప్పులు ఉండకూడదు. ఇవి ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తాయి.

2 / 5
చాలా మంది చేసే పెద్ద తప్పు లివింగ్ రూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం. అపార్ట్ మెంట్ చిన్నది కాబట్టి, వారు తమకు అవసరమైన ఫర్నిచర్ మొత్తం లివింగ్ రూమ్‌లోనే సర్దేస్తుంటారు. కానీ ఇలా చేయడం వలన వాస్తు ప్రభావం పడి, ఇంటిలో మానసిక అశాంతి ఏర్పడే ఛాన్స్ ఉన్నదంట.

3 / 5
అలాగే అపార్ట్ మెంట్‌లలో వంట గదిలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా గ్యాస్, సింగ్ ఎదురెదురుగా ఉండేలా అమర్చుకుంటారు. అలాగే రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ తప్పుడు దిశలో పెడుతుంటారు. దీని వలన ఇంటిలోని వారి ఆరోగ్యం దెబ్బతినడం, ఇంటిలో అనవసర కలహాలు జరిగే ప్రమాదం ఉన్నదంట.

4 / 5
అదే విధంగా బాత్ రూమ్ దిశలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇక కొంత మంది ఇంటిలోపల ట్యాప్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. దీని వలన కూడా వాస్తు దోషం ఏర్పడే ఛాన్స్ ఉన్నదంట. అందువలన వాస్తు సరి చూసుకుంటూ, ఫర్నిచర్ సరిగ్గా పెట్టుకోవడం వలన వాస్తు దోషం నుంచి బయటపడవచ్చునంట.

5 / 5
Follow Us
బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిక తెలిస్తే

వర్షాకాలం స్కూల్ పిల్లల బ్యాగులో ఇవి కంపల్సరీ పెట్టండి..

భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్

జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ రీఎంట్రీ.. టైమింగ్స్ కూడా ఛేంజ్

డాక్టర్ విక్రాంత్ కథ మీరు తెలుసుకోవాలి...

చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్

శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?

తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!

100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!

మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..