మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే..

Updated on: Dec 27, 2025 | 8:00 AM

ఒకప్పుడు మట్టి పొయ్యిపైనే ఎక్కువగా వంట చేసేవారు. తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చింది. దీంతో రెండు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ పై వంట సులభంగా అవ్వడంతో , చాలా మంది దీనికే ఎక్కువగా అలవాటు అయిపోయారు. కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారింది. మార్కెట్‌లోకి రెండు కాదు, మూడు, నాలుగు, ఐదు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్‌లు కూడా అందుబాటులోకి రావడంతో, అందరూ వాటిపై వంట చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. కానీ ఇలా మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ పై వంట చేయడం అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

1 / 5

2 / 5
వాస్తు శాస్త్రం అనేది ఇంటి లోపల వంటగదిపైనే ప్రత్యేక ప్రభావం చూపుతుంది.  వంటగది కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. అందుకే వంటగది విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు నిపుణులు. ఎవరు అయితే వంట గది విషయంలో వాస్తు నియమాలు ఉల్లంఘిస్తారో వారు ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంటిలో సంపద వృద్ధి చెందకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు.

3 / 5
అయితే ఇంటిలో గ్యాస్ స్టవ్ ఉండటం అనేది చాలా కామన్. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తున్నారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలోని గ్యాస్ స్టవ్, నిప్పు అనేది ఆ ఇంటి బలం, స్థిరత్వం, శక్తికి చిహ్నం లాంటిది. అందుకే తప్పకుండా గ్యాస్ స్టవ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

4 / 5
అయితే ఎవరు అయితే మూడు పొయ్యిలు ఉన్న గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తారో, వారి ఇంటిలో మండుతున్న నిప్పు మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంట. దీని వలన కుటుంబం సభ్యుల మధ్య వాగ్వాదం, అశాంతి, చికాకు, ఆందోళన, కుటుంబంలో కలహాలు, ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది.

5 / 5
అందుకే ఎట్టి పరిస్థితిలో ఇంటి లోపల మూడు బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అయితే కొంత మంది ఇప్పటికే మేము మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తున్నాం, అని తెగ కంగారు పడిపోతుంటారు. అయితే వారి కోసం నిపుణులు, కొన్ని సూచనలు కూడా చేశారు. అవి ఏవంటే? ఇప్పటికే మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ ఉపయోగిస్తున్నవారు, మూడు పొయ్యిల్లో మూడింటిని సమానంగా ఉపయోగించాలంట. అప్పుడే, వాస్తు దోషం పోయి, ఇంటిలో ఎలాంటి సమస్యలు తలెత్తవు అని చెబుతున్నారు పండితులు.