AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం లాంటి భవిష్యత్తు.. జూన్ నుంచి వీరి దశ తిరగడం ఖాయం!

జూన్ నెల రాబోతుంది. అయితే ఈ మాసంలో కొన్ని రాశుల వారికి పట్టింది బంగారమే కాబోతుందంట. గ్రహాల సంచారం, కదలికల కారణంగా ఈ నెలలో అనేక రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇవి పన్నెండు రాశులపై ప్రభావం చూపగా నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు చేకూర్చనున్నాయి. కాగా ఈ నెల ఏ రాశుల వారికి లక్కు తీసుకొస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 21, 2026 | 1:49 PM

Share
జూన్ నెలలో కుజుడు తన సొంత రాశిలో ప్రయాణిస్తాడు. అంతే కాకుండా అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి.  దీని వలన లక్ష్మీనారాయణ రాజయోగం, హంస, గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి  బంగారం లాంటి భవిష్యత్తు ఉండనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : జూన్ నెలలో మేష రాశి వారు శుభ వార్తలు వింటారు. ఈ రాశి వారు విదేశీ ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులతో టాప్ కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యే గుర్తింపు లభిస్తుంది.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి జూన్ నెలలో గ్రహాల సంచారం, కుజుడి ప్రభావం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు రియలెస్టేట్ రంగంలో ఎక్కువ లాభాలు పొందుతారు. కళారంగంలో ఉన్నవారు అవార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా అప్పుల బాధలు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. చాలా ఆనందంగా జీవనం కొనసాగిస్తారు.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా శుభవార్తలు వింటారు. సంతానం నుంచి వచ్చే న్యూస్ చాలా ఆనందాన్ని తీసుకొస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధించుకుంటారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. డబ్బుకు కొదవే ఉండదు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి రాని మొండి బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో మీకంటూ ప్రత్యక గుర్తింపు లభిస్తుంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గుర్తించాలి.

5 / 5
Follow Us
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో

'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'

సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..

'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'

చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..

మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..

కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..

టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!

భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?