AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్చిలో లక్కు కలిసొస్తుంది.. శుక్ర సంచారంతో వీరికి పట్టిందల్లా బంగారమే!

నవ గ్రహాల్లో శుక్ర గ్రహానికి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ గ్రహం సంపద, ఆనందం, కీర్తి, డబ్బుకు చిహ్నం. అందుకే ఎవరి రాశిలోనైతే శుక్రుడు అనుకూలంగా ఉంటాడో, వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. అయితే గ్రహాల సంచారం సమయంలో శుక్ర గ్రహణం కొందరిపై తన చూపును కేంద్రీకరిస్తుంది. దీంతో శుక్ర గ్రహం అనుగ్రహం వలన లక్కు కలిసి వస్తుంది.

Samatha J
|

Updated on: Feb 17, 2026 | 7:39 PM

Share
అయితే అతి త్వరలో శుక్ర గ్రహం సంచారం చేయనుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలు జరపడం కామన్. అయితే మార్చి 15న శుక్ర గ్రహం రేవతి నక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఇక రేవతి నక్షత్రం ప్రయాణాలు, ఆర్థిక లాభాలు, శ్రేయస్సును ప్రసాదించే నక్షత్రం. దీని వలన ఈ నక్షత్ర ప్రభావం, శుక్ర గ్రహం అనుగ్రహం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి మార్చి నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీరి కెరీర్ టాప్ రేంజ్‌లో కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. ఇంటిలో శుభకార్యాలు జరగడంతో మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. అలాగే విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొటుంది.

2 / 5
వృషభ రాశి : వృషభరాశి వారిపై రేవతి నక్షత్రం చల్లని చూపు ఉంటుంది. దీని వలన ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే సంపద రెట్టింపు అవుతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సంపాదించుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పవచ్చును.

3 / 5
మిథున రాశి: మిథున రాశి వారికి మార్చి 15 నుంచి గోల్డెన్ డేస్ స్టార్ట్ అయినట్లే అని చెప్పాలి. వీరు అనేక  విధాలుగా శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఇంటి లోపల శుభకార్యాలు జరిపే ఛాన్స్ ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యి, చాలా ఆనందంగా గడుపుతారు. ఈ సమయం వీరికి చాలా అద్భుతమైనదని చెప్పాలి.

4 / 5
వృశ్చిక రాశి : శుక్ర సంచారం, రేవతి నక్షత్రం ప్రభావం వలన వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు.  అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు టాప్ ర్యాంకులతో చాలా ఆనందంగా ఉంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
మార్చిలో లక్కు కలిసొస్తుంది.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

ఓలాకు భారీ షాక్‌.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ..!

ప్రాణం తీసిన గ్రైండర్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి

భారత్‌-ఫ్రాన్స్‌ ప్రపంచ శాంతికి పరిష్కారం చూపిస్తున్నాయిః మోదీ

ఆరే ఎంట్రా ఇది.. పైకి చూస్తే బాదం మిల్కే.. కానీ టేస్ట్ చేస్తే..

ఇవాళే OTTకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్

మిడిల్‌క్లాస్ ట్రాప్.. మీ జీతాన్ని మింగేస్తున్న సైలెంట్ కిల్లర్స్

17 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు పరాభవం.. టోర్నీ నుంచి అవుట్

బనానా షేక్‌ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??

బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??
బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??