AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రాధిత్య యోగం.. వీరికి పండుగే పండుగ

అక్టోబర్ 17న శుక్రాధిత్య రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడతాయి. అయితే తుల రాశిలో సూర్యుడు, శుక్ర గ్రహాల కలయిక జరగనుంది. దీని వలన శుక్రాధిత్య రాజయోగం ఏర్పడుతుంది. కాగా, ఇది ఏ రాశుల వారికి శుభాలను తీసుకొస్తుందో చూసేద్దాం.

Samatha J
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 6:40 PM

Share
తుల రాశి :ఈ యోగం తుల రాశిలోనే ఏర్పడుతున్నందున వీరికి అత్యంత శుభప్రదం. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది. లగ్జరీ వస్తువులు కొంటారు. ప్రేమ వ్యవహారాలలో విజయం లభిస్తుంది. కెరీర్ పరంగా పెద్ద ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందరి దృష్టి మీపైనే ఉంటుంది.

1 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి శుక్రాధిత్య యోగం ధనయోగాన్ని తెస్తోంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సోషల్ మీడియా, క్రియేటివ్ రంగాల వారికి మంచి గుర్తింపు వస్తుంది.

2 / 5
వృశ్చిక రాశి :వృశ్చిక రాశి వారికి ఈ యోగం వల్ల విదేశీ లాభాలు కలుగుతాయి. ఖర్చులు పెరిగినా అవి శుభకరమైన ఖర్చులే అవుతాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి శుభవార్త వస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఈ రాజయోగం ఊహించని శుభవార్తలను తెస్తుంది. వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఆనందం, ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే ఆలోచన నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

4 / 5
పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us