AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివ లింగానికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఎందుకు తినకూడదో తెలుసా..?

సాధారణంగా ఏ ఆలయాల్లోకి వెళ్లినా ప్రసాదం తినడం సహజం. అంతే కాకుండా హిందూ సంస్కృతిలో ఇది ఒక పవిత్రమైన ఆహారం, నైవేద్యం. దేవతలకు సమర్పించిన నైవేద్యం తినడం వలన వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. కానీ శివుడి విషయానికి వస్తే శివలింగానికి నేరుగా సమర్పించే నైవేద్యం మాత్రం అస్సలే తినకూడదంట. దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 03, 2026 | 1:37 PM

Share

1 / 5
శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, శివరాత్రి సమయంలో చాలా మంది శివ భక్తులు, పరమశివుడుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ముఖ్యంగా ఈ సమయాల్లో శివలింగానికి అభిషేకం చేయడం, శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తూ పండ్లు, పువ్వులు, తేనె, గంధపు చెక్క వంటివి సమర్పిస్తారు. అయితే వీటిని పూజారులు ప్రసాదంగా తిరిగి భక్తుడికి ఇవ్వరు. శివ లింగంపై పెట్టిన ఏ వస్తువును కూడా తిరిగి ఇవ్వరు. దీనికి ఒక కారణం ఉన్నదంట. అది ఏమిటంటే?

2 / 5
శివలింగానికి సమర్పించిన ప్రసాదం చండేశ్వరుని కారణంగా తినకూడదంట. ఈయన ఆత్మలకు అధిపతి. శివుడి నోటిపై నివసిస్తారని అంటారు. శివుడు నోటితో తాకిన ఏ ప్రసాదం అయినా సరే చండేశ్వరుని వంశానికే చెందుతుందంట. ఆ ఆహారాన్ని ఎవరైనా తీసుకోవడం మహాపాపం. అందుకే శివలింగంపై పెట్టిన ఏ ప్రసాదం అయినా సరే భక్తులకు ఇవ్వరు. అంతే కాకుండా శైవ సంప్రదాయాల ప్రకారం, శివలింగానికి సమర్పించే వాటిని త్యాగంగా పరిగణిస్తారు, ఒకసారి ఒక వస్తువు శివలింగానికి సమర్పిస్తే, అది మళ్లీ భక్తుడికి చెందదు.

3 / 5
ఇదే కాకుండా శివుడి ప్రసాదం తినకూడదు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.  సముద్ర మథనం జరిగే సమయంలో విషం ఉద్భవించిందంట. ఆ విషాన్ని శివుడు తాగిన సమయంలో, అది శరీరం అంతా చేరకుండా, గొంతులోనే ఆపేశాడంట. అందువలన ఆయనను నీలకంఠుడు అని కూడా అంటారు. విషం శివుడి గొంతులో ఉండి పోతుంది, అయితే దాని లక్షణాలు శివలింగంలో కూడా ఉంటాయని, అందువలన శివ లింగంపై పెట్టిన ప్రసాదం తినకూడదు అంటారు. ఎందుకంటే ఆ లక్షణాలు ప్రసాదంలో కూడా ఉండే ఛాన్స్ ఉంటుందంట.

4 / 5
శివలింగపై పెట్టిన ప్రసాదం తప్ప, శివుడి ఫొటో ముందు, శివుడి విగ్రహం ముందు పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చునంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్