రేవతి నక్షత్రంలోకి శని.. ఈ రాశులకు రేపటి నుంచి అదృష్టం, చేతి నిండా డబ్బే డబ్బు!

Updated on: May 16, 2026 | 8:19 PM

జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ గ్రహాన్ని న్యాయాధిపతి అని కూడా అంటారు. అయితే త్వరలో శని నక్షత్ర సంచారం చేయనుంది. ఇది 12 రాశులపై తన ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం మే 17 నుంచి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక సహజం. అయితే మే 17 ఆది వారం రోజున శని గ్రహం రేవతి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. శని దేవుడు నక్షత్రం మారిన ప్రతిసారి అది రాశులపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక, సంపద, వ్యాపారం వంటి వాటన్నింటిపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.  రేపు శని నక్షత్ర సంచారం వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి. ముఖ్యంగా కోర్టు కేసులు మీకు అనుకూలంగా రావడంతో చాలా ఆనందంగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా మీకు కలిసి వస్తుంది. జీతాలు పెరగడం లేదా ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ధన లాభం కలుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఆదాయం వస్తుంది. డబ్బుకు లోటే ఉండదు. ఏ పని చేసినా అది మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించడం, స్థిరాస్తి కొనుగోలు చేయడం చేస్తారంట. ఇది అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

4 / 5
వృషభ రాశి : వృషభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండనున్నది.  కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇవి మీకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. అంతే కాకుండా వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
మిథున రాశి : శని రేవతి నక్షత్రంలోకి సంచారం వలన మిథున రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రానున్నది. వీరికి పనుల్లో ఉన్న ఆటంకాలు తొలిగిపోతాయి. అంతే కాకుండా వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి, ముఖ్యమైన పనులను పెండింగ్‌లో పెడుతున్నారో వారు ఈ సమయంలో వాటన్నింటినీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Follow Us