AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇవి పన్నెండు రాశులపై ప్రభావం చూపుతాయి. అయితే అతి త్వరలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే దీని కారణంగా నాలుగు రాశుల వారు సుడిగుండంలో చిక్కుకునే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

Samatha J
|

Updated on: Aug 21, 2026 | 1:54 PM

Share
ఖగోళ వింత చంద్రగ్రహణం ఈ సంవత్సరం ఆగస్టు 28న ఏర్పడనుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు. అందువలన సూతక కాలం కూడా వర్తించదు. అయినప్పటికీ ఇది పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఎవరి మాట పట్టించుకోకుండా, అనుకోని నిర్ణయాలు తీసుకొని ఇబ్బందుల్లో చిక్కుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : మేష రాశి వారు ఈ గ్రహణం సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ వీరు చాలా సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలే వీరి జీవితాన్ని గందరగోళంలో పడేస్తాయి. అందువలన ఈ రాశి వారు గ్రహణ సమయంలో పూర్తి అయ్యే వరకు ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి అవమానాలు, అపనిందలు, మాట పట్టింపులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందువలన వీరు మానసికంగా చాలా ధృఢంగా ఉండాలి. ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు ఎదురు కావచ్చును. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి వీరి అహంకారమే వీరిని నాశనం చేస్తుంది. మంచిగా ఉండే భవిష్యత్తును వీరు తమ చేతిలతో నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా వీరి మాటలు తూటల్లా పేలడంతో ఇది బంధాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.

4 / 5
ధనస్సు రాశి :ధనస్సు రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని నిందలు మోయాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేస్తారు. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కూడా బలంగా ఉండాలి. గ్రహణ ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నదంట.

5 / 5
Follow Us
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం

బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో

పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?

వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!

ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..

సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!

బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!

గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?

బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి