AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహు సంచారంతో రాజ భోగాలు.. ఈ రాశుల వారికి లక్కు డబుల్!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారం చేయడం సహజం. ఇక కొన్ని గ్రహాలు నెలకు ఒకసారి సంచారం చేస్తే , కొన్ని గ్రహాలు ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తాయి. ఇక గ్రహాల సంచారం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి అనేక సమస్యలు తీసుకొస్తది.

Samatha J
|

Updated on: Feb 18, 2026 | 7:30 PM

Share
అయితే అతి త్వరలో రాహు గ్రహం రాశి సంచారం చేయనుంది. మే 18వ తేదీన రాహువు, కుంభ రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వలన నాలుగు రాశుల వారికి రాజ భోగాలే కాకుండా పట్టిందల్లా బంగారం కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
వృషభరాశి: వృషభ రాశి వారికి రాహు సంచారంతో  అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా కుంభ రాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అద్భుతమై ప్రయోనాలు కలగనున్నాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ దొరుకుతుంది. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి రాహు సంచారం వలన ఉద్యోగంలో ప్రమోషన్ రావడం జరుగుతుంది. అంతే కాకుండా సమాజంలో పలుకబడి పెరగడం, కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఎక్కువా ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటున్నారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి రాహు సంచారం వలన ఏలి నాటి శని ప్రభావం కొంత మేరకు తగ్గుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. గతంలో చేసిన అప్పులు తీరిపోయి కుటుంబంతో ఆనందంగా ఉంటారు.  ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5
Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..

గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి

ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే