శివరాత్రి రోజు ఆలయానికి వెళ్తున్నారా.. ఈ ఒక్కటీ తెచ్చుకుంటే మీ జీవితం ధన్యమే!

Updated on: Feb 13, 2026 | 12:41 PM

మహా శివరాత్రి వెచ్చచేస్తోంది. అత్యంత పవిత్రమైన దినాలలో ఈ రోజుకు కూడా ఒకటి. ఈ రోజున శివ భక్తులు అందరూ పరమ శివుడిని మారేడు దళాలతో పూజిస్తుంటారు. అంతే కాకుండా మహాభిషేకాలు చేస్తూ.. శివ నామస్మరణ చేస్తుంటారు. ముఖ్యంగా ఉపావసం ఉంటూ జాగరణ చేస్తారు.

1 / 5
ముఖ్యంగా ఈ రోజున చాలా మంది, ఉదయాన్నే బ్రహ్మముహుర్తంలో నిద్ర లేచి, స్నానం ఆచరించి, శివ పూజ చేస్తారు. అంతే కాకుండా తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమశివుడుని పూజిస్తారు. అయితే ఈ రోజు ఆలయానికి వెళ్ళి ఒక వస్తువు మీ వెంట తెచ్చుకుంటే, మీ జన్మ ధన్యం అయినట్లేనంట. ఇంతకీ ఆ వస్తువు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. అయితే ఈ రోజున ఎవరు అయితే శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి శివుడి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా అభిషేకం తర్వాత కొన్ని వస్తువుల ఇంటికి తెచ్చుకుంటే దారిద్ర్యం దూరమై ఐశ్వర్యాలు కలుగుతాయంట. ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

3 / 5
అభిషేకం తర్వాత శివుడికి సమర్పించిన బిల్వ పత్రం ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభ ప్రదం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఈ పత్రాన్ని బీరువాలో లేదా, పర్సులో పెట్టుకోవడం వలన అప్పుల సమస్యలు తీరిపోయి. ఆర్థికంగా కలిసి వస్తుందంట.

4 / 5
అదే విధంగా శివాలయంలో పూజ చేసినప్పుడు, పార్వతీ దేవికి సమర్పించిన పూలు, గాజులు, సింధూరం  తీసుకొచ్చుకొని, మీరు ధరించడం వలన  అదృష్టం కలిసి వస్తుందంట. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలిగిపోయి, దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందంట. ఆ జంటపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయంట.

5 / 5
అలాగే శివుడికి అభిషేకం చేసిన నీటిని ఇంటికి తీసుకొచ్చు కొని, వాటిని ఇంటిలో చల్లడం వలన ప్రతి కూల శక్తి దూరం అవుతుందంట. ఇంటిలో ఉన్న సమస్యలన్నీ దూరమై, సంతోషకర వాతావరణం నెలకుంటుంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.