AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా ఏం లక్కురా బాబు.. కుభేర యోగంతో వీరు నక్కతోక తొక్కినట్లే!

కుబేరుడు ధనానికి అధిపతి. ఈయనను పూజించడం వలన ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా ఆర్థిక సమస్యలే ఉండవు. అయితే ఈయనకు గురు గ్రహానికి మంచి అనుబంధం ఉంది. అందువలన గురు గ్రహం కదలికలపై కుబేరుడి చూపు కూడా ఉంటుంది. అయితే అతి త్వరలో గురు గ్రహం మిథున రాశిలో సక్రమ మార్గంలో కదలికలు జరుపుతాడు. ఈ సమయంలో కుబేరుడి చూపు గురు గ్రహం పై ఉండటం వలన కొన్ని రాశుల వారికి అనుకోని విధంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 27, 2025 | 5:13 PM

Share
కుబేరుడి అనుగ్రహం, గురు గ్రహం కదలికల వలన నాలుగు రాశుల వారికి పట్టిందాల్ల బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో కలిసి రానున్నది. కాగా, ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశివారికి  నవంబర్ నెలలో అద్భుతంగా ఉంది. వీరికి ఈ మాసంలో పట్టిందల్లా బంగారమే కానుంది. నూతన గృహం నిర్మించాలనే మీ కల నెరవేరుతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందడంతో చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి కుబేరుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడుతుంటారో, వారు వాటి నుంచి బయటపడి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, ఆనదంగా గడుపుతారు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి కుభేర యోగం, గురు గ్రహం కదలికలతో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఎవరైతే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారో వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారు అనేక అద్భుతమైన ప్రయోజనాలు అందుకోనున్నారు.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి గురు సంచారం, కుబేరుడి అనుగ్రహం వలన వీరికి అద్భుతంగా ఉంటుంది. నవీరి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే  మెరుగ్గా ఉడటంతో చాలా సంతోషంగా గడుపుతారు.  కొత్త ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. వ్యాపారం  ద్వారా అనేక లాభాలను ఆర్జిస్తారు. కుబేరుడి అనుగ్రహంతో అన్నింటా  విజయం లభిస్తుంది. చేసే ప్రతి పనిలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

5 / 5
Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి

గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో

నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..

మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు

పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..

ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి

మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?

ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్