Allu Arjun at Statue of Equality: సమతామూర్తి సన్నిధిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రత్యేక పూజలో పాల్గొన్న బన్నీ ఫొటోస్..
Allu Arjun at Statue of Equality: హైదరాబాద్ శంషాబాద్ ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు.