
Gajakesari Rajayogam

మేష రాశి : చంద్రగ్రహం సంచారం, గజకేసరి రాజయోగం వలన మేష రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరు అనుకున్న పనులు సమానుగుణంగా పూర్తి చేస్తారు. చాలా రోజుల నుంచి వీరికి తీరని కోర్కెలు ఉంటే అవి ఈ సమయంలో తీరే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

Gajakesari Rajayogam 3

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి చంద్ర సంచారం, గజకేసరి రాజయోగం వలన అదృష్టం వరించనుంది. ఈ రాశుల వారు ఏ నిర్ణయం తీసుకున్నా, దానిని త్వరగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.

మకర రాశి : మకర రాశి వారికి సప్తమాధిపతి చంద్రుడు అయినందున వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో విశేషమైన ధనలాభం కలగుతుంది. కుటంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అధికార యోగం పట్టనుంది. పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు.