
అతి త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అన్ని రాజయోగాల కంటే ఇది చాలా శక్తివంతమైనది. జూలై మొదటి వారంలో ఈ రాజయోగం ఏర్పడటం వలన ఇది పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, అన్నివిధాలుగా మేలు చేస్తుంది. అంతే కాకుండా, వీరు ఈ సమయంలో ఏది పట్టుకున్నా అది బంగారమే అవుతుంది అంటున్నారు పండితులు

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. గజకేసరి రాజయోగం వలన వీరికి పట్టింది బంగారమే మముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్నివిధాలా లాభాలు చేకూరుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.am 2

మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా అనుకూల సమయం. వీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తీర్థాయాల్రలు చేసే ఛాన్స్ ఉంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా వీరికి శుభపరిమాణాలు కలుగుతాయి.

మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా బెస్ట్ సమయం. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. ఎవరు అయితే వివాహాది ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలం అవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

తుల రాశి : తల రాశి వారికి ఇది చాలా శుభ సమయం. ఇక కావు అనుకున్న పనులను కూడా ఈ రాశి వారు ఈ సమయంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. ధనలాభం కలుగుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీ శ్రీమతితో మీకు అదృష్టం కలిసి వస్తుంది