AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం వరిస్తుంది.. ఈ రాశుల వారు ఇల్లు లేదా వాహనం కొనడం ఖాయం!

బృహస్పతి గ్రహం సంచారం వలన ఐదు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రస్తుతం బృహస్పతి పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే ఇది ఏప్రిల్ 20న పునర్వసు నక్షత్రంలోని రెండవ ఇంటిలోకి సంచారం చేయనుంది. దీని వలన ఐదు రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఇంతకీ ఈ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Feb 17, 2026 | 7:42 PM

Share
సింహ రాశి : గురు సంచారం వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు  సంపాదించుకుంటారు.  కుటుంబంలో కూడా ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

1 / 5
మకర రాశి : మకర రాశి వారికి బృహస్పతి గ్రహం సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి వీరు వ్యాపారం ప్రారంభించాలని కంటున్న కల ఈ సమయంలో తీరనుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా, బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
ధన్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు సంచారం కారణంగా, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఈ రాశివారు ఈ సమయంలో నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాల కలిసి వస్తుంది.

3 / 5
మీన రాశి :మీన రాశి వారికి గురు సంచారము వలన ప్రయోజనం కలుగుతుంది. ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అదృష్టం తలుపు తట్టనుంది.  ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారు ఈ సమయంలో ఇల్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే కెరీర్ పరంగా కూడా అద్భుతంగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా