అప్పుల నుంచి విముక్తి.. వారెవ్వా ఈ రాశుల వారికి ఇక డబ్బుతో పనే లేదు

Updated on: Jul 31, 2026 | 9:32 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు, రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి సంచారం చేస్తుంటాయి. అంతే కాకుండా కొన్ని సార్లు గ్రహాలు సంచారం చేయడం వలన రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని వలన రాజయోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది.

1 / 5
అయితే త్వరలో సంపదకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు, కీడు గ్రహం అయిన కేతువుల సంయోగం జరగనుంది. దీని వలన రజయోగం, కుబేర యోగం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ రెండు గ్రహాల కలయిక వలన మూడు రాశుల వారు అప్పుల బాధల నుంచి బయటపడతారంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి శుక్ర గ్రహం, కుజ గ్రహం కలయిక వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అప్పుల బాధలు తొలిగిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి ఈఎమ్ ఐలు, అప్పులకు వడ్డీలు కట్టలేక ఎవరు అయితే చాలా కష్టాలు అనుభవిస్తున్నారో వారికి ఇది శుభ సమయం అని చెప్పాలి. రెండు గ్రహాల కలయిక వలన అనుకోకుండా వచ్చిన ఆదాయంతో వీరి అప్పులు తీరిపోతాయి. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా వీరికి కలిసి వస్తుంది.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి డబ్బు రెట్టింపు అవుతుంది. మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరగడమే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. మీరు ఏపని చేసినా అందులో విజయం అందుకుంటారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us