చేతికి పెట్టుకుంటే చాలు.. అందం రెట్టింపు చేసే సిల్వర్ బ్యాంగిల్స్
Prasanna Yadla
01 october 2026
Pic credit - Pinterest
ప్రస్తుతం ఎక్కడా చూసిన సిల్వర్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి ఇవి అంత ట్రెండ్ సెట్ చేస్తున్నాయి వీటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
సిల్వర్ బ్యాంగిల్స్
అంతక ముందు బంగారం కన్నా సిల్వర్ ఆభరణాలు ఎక్కువ రేట్ ఉండటంతో చాలా మంది తీసుకోలేదు కానీ ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
సిల్వర్ ఆభరణాలు
అమ్మాయిల అందాన్ని పెంచే కొత్త డిజైన్ల మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు పిల్లల నుంచి మహిళల వరకు అందరూ సిల్వర్ బ్యాంగిల్స్ అందర్ని ఆకర్షిస్తున్నాయి.
కొత్త డిజైన్లు
ఇక్కడ ఉన్న డిజైన్లు ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో కూడా ఈ వెండి గాజులు జిగేల్ జిగేల్ అంటూ మెరిసిపోతాయి.
జిగేల్ జిగేల్ అంటూ
ఇంకా చీరలు, లెహంగాలు, డ్రెస్‌లు ఇలా ఒకటి కాదు మీ దగ్గరున్న డ్రెస్సులు మీదకు మ్యాచ్ అవుతాయి.
డ్రెస్సులు మీదకు మ్యాచ్
సిల్వర్ ఐటమ్స్ సింపుల్ గా వేసుకున్నా ఉన్నా రాయల్ లుక్‌ను తెస్తాయి. ఆక్సిడైజ్డ్ వెండిగాజులు అదిరిపోయే క్రేజ్ ను తెచ్చుకుంది
అదిరిపోయే క్రేజ్
స్టోన్ వర్క్,ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు ఎక్కడైనా కొనుక్కోవాలంటే చౌకగానే దొరుకుతాయి
స్టోన్ వర్క్
10 వేలు లోపే మంచి డిజైన్లు దొరుకుతున్నాయి. బంగారం గాజులతో పోలిస్తే బడ్జెట్ ఫ్రెండ్లీనే