తోటకూర, పాలకూర కంటే రెండింతలు.. కనిపిస్తే వదలొద్దు!
Prasanna Yadla
01 october 2026
Pic credit - Pinterest
ఇప్పుడు చెప్పేది.. తోటకూర, పాలకూర కంటే రెండు రెట్లు ఎక్కువ.. ఎక్కడా అమ్మరు కనిపిస్తే వదలొద్దు
రెండు రెట్లు ఎక్కువ
అది ఏదో కాదు చంచలకూర ఇది ఎక్కువగా పల్లెటూర్లలోనే ఎక్కువగా కనబడుతుంది ఇంకా ఇది అరుదైన ఆకుకూర
ఇది అరుదైన ఆకుకూర
చంచలకూరలో మనకి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు ఇంకా ఇతర పోషకాలు కూడా దీనిలో ఉంటాయి
విటమిన్లు, ఖనిజాలు
మీరు ఈ చంచలకూరను పప్పు, పులుసు ఇంకా కూరగా కూడా దీనిని వండుకుని తినవచ్చు.
పప్పు, పులుసు
ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచేందుకు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది
జీర్ణక్రియ పనితీరు
ఈ చంచలకూరను మీరు ఫుడ్ లో భాగంగా ఎంచక్కా తీసుకోవచ్చు. చంచలకూర దొరికినప్పుడు ఈ ఆకులు, కాడలు మంచిగా ఉన్నాయో? లేవో చూడాలి.
చంచలకూర
అయితే, మీరు ఈ ఆకుకూరలను వండే ముందు ఒకటికి రెండు సార్లు బాగా నీటితో శుభ్రంగా కడగాలి.
ఆకుకూరలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)