Chanakya Niti: కుక్కలోని ఈ 5 గుణాలను అలవరచుకునే పురుషులు.. స్త్రీలను సంతృప్తి పరుస్తారన్న చాణక్య

|

Jun 26, 2023 | 12:30 PM

ఆచార్య చాణక్యుడి తన జీవితంలోని అనుభవసారాన్ని నీతి శాస్త్రంలో నేటి తరానికి అందించాడు. ఈ పుస్తకంలో పొందుపరిచిన విధానాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఇబ్బందుల్లో పడడు. పురుషుని సామర్థ్యమే స్త్రీలను సంతృప్తి పరుస్తుందని చాణక్యుడు చెప్పాడు.

1 / 5
గౌరవం ఇవ్వడం: సంబంధంలో పరస్పర గౌరవం చాలా ముఖ్యం అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎవరైతే తమ ప్రియురాలిని లేదా భార్యను గౌరవిస్తారో, వారికి కూడా తిరిగి గౌరవం లభిస్తుంది. వారి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. సంబంధాన్ని కొనసాగించడానికి ఒకరి భాగాలకు ఒకరు,  వ్యక్తిత్వ గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

2 / 5
సోమరితనంతో చేయాల్సిన పనులను తరచుగా వాయిదా వేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని చాణక్యుడు సూచించాడు. విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని అన్నారు. సోమరితనం ఉన్నవారికి విజయం ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పాడు. ఇంకా ఎవరికైనా సోమరితనాన్ని గొప్ప శత్రువుగా ఎత్తి చూపాడు.

3 / 5
కరువు పరిస్థితి: ఏదైనా ప్రాంతంలో లేదా రాష్ట్రంలో కరువు ఉంటే అక్కడ నివసించడంలో అర్థం లేదని చాణక్య నీతి చెబుతుంది. అలాంటి ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం మంచిది. కరువు పీడిత ప్రాంతంలో నివసించడం వల్ల కుటుంబ జీవితం ప్రమాదంలో పడుతుంది.

4 / 5
శత్రువు దాడి: శత్రువు ఎవరికైనా ఇబ్బంది కరమే అని.. అతను ఎప్పుడైనా మీ పై దాడి చేయవచ్చు అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అలా హఠాత్తుగా శత్రుడు మీ పై దాడి చేస్తే.. ఎదుర్కోవడానికి మీ వద్ద ఎటువంటి వ్యూహం ఉండదు. కనుక అటువంటి శత్రువుపై ప్రతీకారం తీర్చుకోకండి.. వెంటనే ఆ స్థలాన్ని  విడిచి పెట్టమని సూచించాడు చాణక్య. 

5 / 5
సంతృప్తి: పురుషులు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను నెరవేర్చాలని చాణక్య విధానంలో చెప్పబడింది. వారిని మానసికంగా, శారీరకంగా తృప్తిగా ఉంచే బాధ్యతను భార్యలు నిర్వర్తించాలి. అలాంటి పురుషులు భార్యలకు ప్రీతిపాత్రులు. వారి సంసారం సుఖ సంతోషాలతో సాగుతుంది. 