బాబా వంగా జోస్యం.. జూన్, డిసెంబర్ మధ్యలో కొటీశ్వరులయ్యే 4 రాశులు ఇవే..
బాబా వంగా బల్గేరియాకు చెందిన ప్రముఖ మహిళా జ్యోతిష్యురాలు. ఈమె1911 జనవరి 31న జన్మించింది.అయితే చిన్న వయసులోనే తుఫానులో తన కంటి చూపును కోల్పోయిన తర్వాత తాను చూపు లేకపోయినా భవిష్యత్తును చూసే శక్తిని పొందింది అని అందరూ నమ్ముతారు. ఆ తర్వాత నుంచి బాబా వంగా తన అంచనాల ద్వారా ప్రకృతి వైపరిత్యాలు, తుఫానులు, వైరస్‌ల గురించి అంచనా వేసి తెలియజేసింది. ఆమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి. దీంతో బాబా వంగా జ్యోష్యం చాలా ఫేమస్ అయ్యింది. అయితే బాబా వంగా 1996లో చనిపోయినప్పటికీ, తాను మరణించకముందే, తన అంచనాల ప్రకారం 5079 సంవత్సరం వరకు ప్రపంచం గురించి జోస్యాలు చెప్పిందని చెబుతుంటారు. అందుకే చాలా మంది బాబా వంగా జ్యోష్యంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
