బాబా వంగా జ్యోతిష్యం.. వారం రోజుల్లో వీరి జాతకం మారడం ఖాయం!

Updated on: Jul 26, 2026 | 5:02 PM

బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన అంచనాల ద్వారా అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ చాలా మంది ఈమె జ్యోతిష్యంపై నమ్మకం చూపిస్తారు. అయితే బాబా వంగా తన అంచనాల ప్రకారం, రాబోయే వారం రోజుల్లో నాలుగు రాశుల వారి జీవితం అద్భుతంగా ఉంటుందని తెలియజేసింది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 / 5
సింహ రాశి : బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం, సింహ రాశి వారికి ఇది చాలా కీలకమైన సమయం. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం డబుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం.

2 / 5
వృశ్చిక రాశి : వృషభ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది అనుకున్న పనులు కూడా సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు.  వీరికి ప్రారంభ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అంతే కాకుండా ఉద్యోగులకు కూడా జీతాలు పెరిగే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా వీరికి చాలా ప్రయోజనం చేకూరనుంది.

3 / 5
తుల రాశి :తుల రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. ముఖ్యంగా ఈ సమయంలో వీరు అనేక శుభవార్తలు అందుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. మీకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్యం, వ్యాపారం, ఇలా అన్నింటిలో మీకు కలిసి వస్తుంది.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆర్థకపరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు, అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us