పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మిక్చర్.. పుల్ల పుల్లగా.. అదిరిపోయే రుచితో పిల్లల నుంచి పెద్దల వరకు

Updated on: Jun 27, 2026 | 4:36 PM

మొన్నటి వరకు ఎండలు ఇబ్బంది పెడితే ఇక ఇప్పుడు వానలు పడి జనాలను కూడా బయటకు కూడా రానివ్వడం లేదు. ఇక ఈ సమయంలోనే ఇంట్లోనే వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మంచి స్నాక్స్ .అయితే, దీనిని పల్లెటూర్లలో ఎక్కువగా తింటారు. కారం నిమ్మరసంతో చేసే ఈ స్నాక్స్ తింటే చలువ చేస్తుంది. మరి, ఎలా చేయాలంటే?

1 / 5
మొన్నటి వరకు ఎండలు ఇబ్బంది పెడితే  ఇక  ఇప్పుడు వానలు పడి జనాలను కూడా బయటకు కూడా  రానివ్వడం లేదు. ఇక ఈ సమయంలోనే ఇంట్లోనే వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మంచి స్నాక్స్ .అయితే, దీనిని పల్లెటూర్లలో ఎక్కువగా తింటారు. పట్టణాల్లో కూడా  ట్రెండ్ అవుతోంది. కారం నిమ్మరసంతో చేసే ఈ స్నాక్స్ తింటే చలువ చేస్తుంది. మరి, ఎలా చేయాలంటే?

2 / 5
పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి శెనగపప్పు,  6 పచ్చిమిర్చి, 4  వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా  చింతపండు,  చిన్న నిమ్మకాయంత చింత పండు, ఒక ఉల్లిపాయ, ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్  కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  నూనెను  తీసుకోవాలి

3 / 5

పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ తయారీ విధానం: ముందుగా పచ్చి శెనగపప్పును బాగా వేయించుకోవాలి.  ఆ  తరవాత చింతపండును నీటిలో  కొద్దిసేపు నానబెట్టి  దాని నుంచి ఈ గుజ్జును తీసుకోవాలి. ఇంకా నాలుగు పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి దీనిని మంచిగా దంచుకోవాలి.

4 / 5

పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా ఒక గిన్నెలో వేయించిన శెనగపప్పును వేసుకోవాలి. అలాగే దానిలో దంచిన మిర్చి మిశ్రమం, చింతపండును కూడా వేసి కలిపి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఇంకోసారి వీటిని బాగా కలపాలి. ఇంకా మీకు కారం కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. చివర్లో నిమ్మరసం చల్లి తినడమే.

5 / 5

కొందరికి  పచ్చి శెనగపప్పు నేరుగా తింటే గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి అలాంటి వారు వీటిని తక్కువగా తీసుకోవడమే మంచిది  
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

కొందరికి పచ్చి శెనగపప్పు నేరుగా తింటే గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి అలాంటి వారు వీటిని తక్కువగా తీసుకోవడమే మంచిది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us