2 / 5
తాటి బెల్లాన్ని.. తాటి చెట్ల నుంచి వచ్చే రసంతో దీన్ని తయారు చేస్తారు. శీతా కాలంలో ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. తాళి బెల్లం తింటే శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరిగి.. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.