3 / 8
నిపుణుల అభిప్రాయం ప్రకారం న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ ప్రతి ఒక్కరి మానసిక స్థితిపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అల్పాహారం ద్వారా మనసికంగా ప్రభావితమవుతారు. ఎవరైనా ఒక నెల పాటు బ్రేక్‌ఫాస్ట్‌ని కంటిన్యూగా తినకపోతే.. శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని కారణంగా చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు కూడా పెరుగుతాయి.