
దానిమ్మ రసంలో చాలా విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మారి ముఖం కాంతివంతంగా మారుతుంది. అందుకే రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి.

గ్రీన్ టీ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.


బీట్‌రూట్ శరీరానికి, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి బీట్‌రూట్ రసం తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఆరెంజ్ జ్యూస్ రోజూ తీసుకోవాలి.