3 / 5
కుక్కర్, పాత్రలు మొదలైనవాటిని కడిగిన తర్వాత వెంటనే నేరుగా వంట చేయడం కూడా కరెక్ట్ కాదు.. ఇలా చేస్తే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్‌పై పెట్టి వాడకుండా, గిన్నెలో నీళ్లు లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత వంటకు వాడటం ఉత్తమం.ఎందుకంటే.. డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చవుతుంది.