Shivani Rajashekar: చిరలో కోసల దేశపు రాజకుమారి మెరిసిపోతున్న శివాని

|

Mar 27, 2023 | 1:58 PM

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటి శివాని. కెరీర్‌ తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది. ఈ మధ్య రెండు , మూడు చిత్రంలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.

1 / 5
సీనియర్‌ హీరో రాజశేఖర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటి శివాని. కెరీర్‌ తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది

2 / 5
ఈ మధ్య రెండు , మూడు చిత్రంలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది

3 / 5
ఒక వైపున సినిమాలు చేస్తూ.. మరో వైపున వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ

4 / 5
తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ చిన్నది. ఇటీవల ఆమె చేసిన 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

5 / 5
ఈ అమ్మడి ఫోటోషూట్ లో కూడా ముందే ఉంటుంది. తాజా ఫోటోషూట్ మీరు ఓ లుక్కేయండి