5 / 6
భారత్‌లో పుట్టి ఢిల్లీ,డెన్వర్, కొలరాడో యూనివర్సిటీల్లో చదివిన డాక్టర్ మధులికాగుహతాకుర్తా.. స్సేస్ క్రాఫ్ట్స్ కోసం పరికరాలు తయారు చేశారు. దీని ద్వారా సూర్యుణ్ని పరిసోధిస్తోంది నాసా. ఆమె పర్యవేక్షణలోనే ఈ ప్రాజెక్టు కార్యక్రమం కొనసాగుతోంది. సూర్యుడి చెంతకు త్వరలా నాసా పంపే మిషన్ల తయారీలో భాగంగా ఆమె కీలక సేవలు అందిస్తారు.