Surya Grahan 2021: రింగ్ ఆఫ్ ఫైర్ అద్భుతం.. వివిధ దేశాల్లోని కనిపించిన సూర్యగ్రహణం ఇలా..
బుధవారం ఆకాశంలో అద్భుతం కనువిందు చేసింది. ఈ ఏడాది తొలిసారి సూర్యగ్రహణం( Solar Eclipse) ఇదే కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తున్నారు. వివిధ దేశాల్లో కనిపించిన సూర్యగ్రహణ అద్భుత చిత్రాలను ఇక్కడ చూడండి.