డెంగ్యూలో ప్లేట్‌లేట్ల పెరుగుదలకు మేక పాలు తాగుతున్నారా? చాలా డేంజర్‌.. ఇది తెలుసుకోండి!

డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్లను పెంచడానికి మేకపాలు తాగడం సాధారణ నమ్మకం. కానీ, వైద్య పరిశోధనలు దీనిని ఖండించాయి. మేకపాలు ప్లేట్‌లెట్లను పెంచవు, బదులుగా బ్రూసెల్లోసిస్ వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. డెంగ్యూలో మేకపాల వినియోగం ప్రమాదకరం. వైద్య సలహా లేకుండా గృహచికిత్సలు చేయకూడదు.

డెంగ్యూలో ప్లేట్‌లేట్ల పెరుగుదలకు మేక పాలు తాగుతున్నారా? చాలా డేంజర్‌.. ఇది తెలుసుకోండి!
Goat Milk 3

Updated on: Sep 06, 2025 | 6:15 AM