Chameleon: అవకాశం వస్తే ఊసరవెల్లులు నిజంగా రంగులు మార్చుకుంటాయా.. నిజం ఏమిటో తెలుసా..!

|

May 28, 2023 | 1:00 PM

ఎవరైనా తమకు అనుగుణంగా ఆలోచనలు మార్చుకుంటుంటే ఊసరవెల్లులా రంగులు మారుస్తున్నాడు అని అంటారు. వాస్తవానికి ఊసరవెల్లి రంగులు మారుతున్నాయా.. అని ఆలోచిస్తారు. ఊసరవెల్లి అవకాశం చూసి రంగు మార్చుకుంటుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం.

1 / 6
ఊసర వెల్లి సహజ గుణం రంగులు మార్చడం. ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులోకి మారిపొయి రక్షణ పొందుతుంది. తనని తాను కాపాడుకుంటుంది. 

2 / 6
అవును ప్రదేశాన్ని బట్టి ఊసరవెల్లి రంగు మారుతుంది. వాస్తవం ఏమిటంటే ఊసరవెల్లి ఉష్ణోగ్రత, మానసిక స్థితిని బట్టి రంగును మారుస్తుంది. ఊసరవెల్లి రంగు మారడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది.

3 / 6
దీని చర్మంలో ప్రత్యేక రకాల క్రోమాటోఫోర్ కణాలు ఉన్నాయి. అంతేకాదు నానో స్ఫటికాల జాలక ఊసరవెల్లి చర్మంలోని కణాల పై పొరలో ఉంటుంది. అందులో ఉండే పిగ్మెంట్ల సహాయంతో ఊసరవెల్లి తన అవసరాలకు అనుగుణంగా వివిధ రంగులను మారుస్తుంది.

4 / 6
అంతేకాదు ఊసర వెల్లి తన రక్షణ కోసం రంగులను మార్చుకుంటాడు. తనకు ఆపద వస్తుందని భావించినప్పుడల్లా అవకాశం చూసి రంగు మార్చుకుంటుంది.  

5 / 6
ఇంకొక విశేషం ఏమిటంటే ఊసరవెల్లి నాలుక సహజంగా కన్నా పొడుగు ఉంటుంది. తనకు దూరంగా ఉన్న  క్రిమి, కీటకాలను నాలికతో వేటాడుతుంది. వాటిని నాలికతో చటుక్కున పట్టుకుని గుటుక్కున నోట్లో పెట్టుకుంది

6 / 6
ఈ ఊసర వెల్లిని కొందరు మాంసాహారంగా తీసుకుంటారు. అతి నెమ్మదిగా నడుస్తుంది. ఊసరవెల్లి పట్టుని ఉడుం పట్టుని అని కూడా అంటారు. దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది. 