NASA Moon Mission 2024: నాసా కీలక నిర్ణయం.. 2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ.. ఈసారి శ్వేతజాతి వారిని కాకుండా…

|

Apr 12, 2021 | 3:56 PM

NASA Moon Mission 2024: నాసా కీలక నిర్ణయం.. 2024 కల్లా చంద్రుడిపైకి తొలి మహిళ.. ఈసారి శ్వేతజాతి వారిని కాకుండా...

1 / 5
అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్ (నాసా) 2024 క‌ల్లా చంద్రుడిపైకి మ‌హిళ‌ను పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2 / 5
ఆర్టెమిస్ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న‌ట్లు చెప్పిన నాసా.. శ్వేత జాతేతర మహిళను చంద్రుడి పైకి పంపించాలని డిసైడ్ అయ్యింది.

3 / 5
2024 కల్లా చంద్రుడి దక్షిణ ధృవంపై ఆస్ట్రోనాట్లను దింపాలని భావిస్తున్న నాసా.. ఈ మిషన్‌కు గ్రీకు దేవత అయిన ఆర్టెమిస్ పేరు పెట్టారు.

4 / 5
ఈ మిషన్‌లో భాగంగా 18 మంది ఆస్ట్రోనాట్లను నాసా చంద్రుడి దక్షిణ ధృవంపైకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

5 / 5
18 మంది ఆస్ట్రోనాట్లలో 9 మంది మహిళలు కూడా ఉంటారని నాసా వెల్లడించింది. ఈ బృందంలో ఇండో అమెరికన్ అయిన రాజా చారి కూడా ఉన్నారు.