Chicken Wings: మహిళా అధికార చేతి వాటం.. కోట్ల విలువైన ‘చికెన్ వింగ్స్’ గోవిందా..

|

Aug 12, 2024 | 5:39 PM

ప్రభుత్వానికి సంబంధించిన అనేక పథకాల్లో అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది కటకటాల పాలయ్యారు. విద్యార్థుల కోసం కేటాయించిన పథకాల్లో కూడా చాలా అక్రమాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఇటీవల అమెరికాకు సంబంధించిన ఓ స్కూల్‌లో కూడా ఇదే తతంగం బయట పడింది. ఏకంగా కోట్ల విలువైన చికెన్ వింగ్స్‌ని మహిళా ఉద్యోగి పక్కదారి పట్టించింది. మొత్తంగా 1.5 మిలియన్ డాలర్ల విలువైన ఆహారాన్ని..

1 / 5
వండడానికి ముందు మసాలా పట్టించేటప్పుడు ఎక్కువ ఉప్పు వేయకూడదు. ముడి స్థితిలో ఉన్న మసాలాలు మాంసానికి పట్టవు. కాబట్టి ఉప్పు తక్కువగా వేయాలి. నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పుతోపాటు  కొద్దిగా చక్కెరను కూడా జోడించవచ్చు. మాంసాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.

2 / 5
మటన్‌ను మెరినేట్ చేసేటప్పుడు, వివిధ మసాలాలతో పాటు బొప్పాయి ముక్కలను కూడా జోడించాలి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఫలితంగా మాంసం ఉడికించడానికి ఎక్కువ సమయం పట్టదు.

3 / 5
అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని హార్వే స్కూల్ డిస్ట్రిక్ ఆహార సేవల విభాగంలో వెరా లిడెల్ అనే మహిళ పిన చేస్తోంది. కోవిడ్ సమయంలో వర్చువల్ పద్దిలో స్కూల్ తరగతులు కొనసాగుతున్న సమయంలో.. విద్యార్థుల కుటుంబాలకు చికెన్ వింగ్స్‌తో కూడిన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

4 / 5
ఇందు కోసం 11 వేల కేసుల వెంగ్స్ అవసరమని అంచనా వేశారు. కానీ కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు అవడంతో అనుమానాలకు తావిచ్చింది. దీంతో దర్యాప్తు చేసిన అధికారులు.. వెరా లిడెల్ చేతివాటం ఉందని తేల్చారు.

5 / 5
జులై 2020 నుంచి ఫిబ్రవరి 2022 వరకు ఈ తతంగం సాగినట్లు వెల్లడించారు అధికారులు. దీంతో మొత్తంగా 15 లక్షల డాలర్ల విలువైన చికెన్ వింగ్స్ అక్రమంగా పక్కదారి పట్టించినందుకు మహిళా ఉద్యోగికి 9 ఏళ్ల జైలు శిక్ష విధించారు అధికారులు.