కుస్తీలు పడే పనిలేదు.. ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
చాలా ఇళ్ల గోడలు, బాల్కనీలపై లేదా గోడల పగుళ్లలో రావి చెట్టు మొలకలు పెరగడం మీరు చూసే ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కవుగా పెరుగుతూ ఉంటాయి. అయితే వీటిని చిన్నగా ఉన్నప్పుడే తొలగించకపోతే.. వాటి వేర్లు ఇంటి గోడల్లోకి చొచ్చుకుపోయి.. అవి బలహీనంగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని చిన్నప్పుడే తొలగించడం మంచింది. అయితే అసలు ఇవి ఎందుకు ఇంటిగోడపై పెరుగుతాయి. వాటిని ఈజీగా ఎలా తొలగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
