పొద్దునపూట ఆ సమస్యా..? నిమ్మకాయ నీటిలో ఈ ఒక్క పదార్థం కలిపి తాగండి చాలు!

Updated on: Jan 29, 2026 | 12:27 PM

మలబద్ధకం (Constipation) ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సాధారణ సమస్య. అనియమిత ఆహారపు అలవాట్లు, తక్కువ ఫైబర్ తీసుకోవడం, నీరు సరిపడా తాగకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తోంది. అయితే సహజంగా, ఇంట్లోనే సులభంగా మలబద్ధకాన్ని తగ్గించుకునే ఒక మార్గం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6
ఆరోగ్యంగా ఉండాలంటే మనం తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణమై విసర్జించబడాలి. లేదంటే అనేక వ్యాధుల బారినపడాల్సి వస్తుంది. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఎవరూ కూడా సమయానికి భోజనం చేయడం లేదు. దీంతో తిన్నది జీర్ణం కావడం లేదు. ఈ క్రమంలో చాలా మంది మలబద్దకం సమస్యను ఎదుర్కొంటున్నారు. మలబద్దకం అనేది మన దైనందన జీవితాన్ని చాలా ఇబ్బంది పెట్టడమే గాక.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే, ఈ విషయాన్ని చాలా మంది బయటకు చెప్పుకోలేక బాధపడే వాళ్లూ ఉన్నారు. అయితే సహజంగా, ఇంట్లోనే సులభంగా మలబద్ధకాన్ని తగ్గించుకునే ఒక మార్గం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 6

నిమ్మకాయ నీటికి ఇదొక్కటి కలపండి..

మలబద్దకాన్ని నివారించేందుకు చాలా మంది నిమ్మకాయ నీరు తాగుతుంటారు. అయితే, ఇందులో ఒక పదార్థం చేర్చడం వల్ల మలబద్దకం సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు పేగులను హైడ్రేట్ చేయడంతోపాటు సిట్రిక్ యాసిడ్‌‌ను విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, మీరు తాగే నిమ్మకాయ నీటిలో కేవలం ఒక స్పూన్ చియా గింజలను కలిపి 10 నిమిషాలు నానబెట్టి తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. చియా గింజలను నిమ్మకాయ నీటికి జోడించడం వల్ల పేగులకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

నిమ్మకాయ నీటికి ఇదొక్కటి కలపండి.. మలబద్దకాన్ని నివారించేందుకు చాలా మంది నిమ్మకాయ నీరు తాగుతుంటారు. అయితే, ఇందులో ఒక పదార్థం చేర్చడం వల్ల మలబద్దకం సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు పేగులను హైడ్రేట్ చేయడంతోపాటు సిట్రిక్ యాసిడ్‌‌ను విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, మీరు తాగే నిమ్మకాయ నీటిలో కేవలం ఒక స్పూన్ చియా గింజలను కలిపి 10 నిమిషాలు నానబెట్టి తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. చియా గింజలను నిమ్మకాయ నీటికి జోడించడం వల్ల పేగులకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

3 / 6

చియా గింజలతో నిమ్మకాయ నీరు కలిపి తాగితే..

చియా గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే నానబెట్టినప్పుడు అవి గుజ్జు లాంటి పదార్థంగా మారుతాయి. ఫుడ్ సైన్ అండ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం.. ఆ గుజ్జు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం మలబద్దకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపర్చడం ద్వారా మలబద్దకాన్ని నివారిస్తుంది.

చియా గింజలతో నిమ్మకాయ నీరు కలిపి తాగితే.. చియా గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే నానబెట్టినప్పుడు అవి గుజ్జు లాంటి పదార్థంగా మారుతాయి. ఫుడ్ సైన్ అండ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం.. ఆ గుజ్జు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం మలబద్దకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపర్చడం ద్వారా మలబద్దకాన్ని నివారిస్తుంది.

4 / 6
చియా గింజలలో ఒమేగా3 (ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం), నిమ్మకాయ నీటితో కలిపితే ట్రైగ్లిజరైడ్స్, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ HDL స్థాయిలను పెంచుతుంది.  రెండు కలిపి తీసుకోవడం వల్ల లిపిడ్ స్థాయిలను మెరుగుపర్చి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

5 / 6

చియా గింజల్లో లభించే ఫైబర్, నిమ్మకాయ నీటితో కలిపితే కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, టైప్2 డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకతను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. 
అవాంఛిత ఆకలిని నివారిస్తుంది.

చియా గింజల్లో లభించే ఫైబర్, నిమ్మకాయ నీటితో కలిపితే కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, టైప్2 డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకతను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. అవాంఛిత ఆకలిని నివారిస్తుంది.

6 / 6
నిమ్మకాయ-చియా సీడ్స్ పానియంలో విటమిన్ సీ, ఫ్లేవనాయడ్స్, బలమైన యాంటిఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. కణాలు దెబ్బతినకుండా ఉంచడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. శక్తివంతంగా చేస్తాయి. నిమ్మకాయ-చియా సీడ్స్ నీరు మలబద్దకాన్ని తగ్గించడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.