Chandrayaan 3: మీరు చంద్రయాన్-3 ప్రయోగాన్ని చూడాలనుకుంటున్నారా..? ఇలా పేరు నమోదు చేసుకోండి

|

Jul 09, 2023 | 3:32 PM

భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3' ప్రయోగ తేదీ సమీపిస్తోంది. చంద్రయాన్-3తో కూడిన ఇస్రో రాకెట్ శ్రీ హరికోటలోని లాంచ్ ప్యాడ్‌కు తరలించారు..

1 / 5
భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3' ప్రయోగ తేదీ సమీపిస్తోంది. చంద్రయాన్-3తో కూడిన ఇస్రో రాకెట్ శ్రీ హరికోటలోని లాంచ్ ప్యాడ్‌కు తరలించారు.

2 / 5
చాలా మంది ఈ ప్రయోగాన్ని నిశితంగా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని సామాన్య ప్రజలు ఎలా చూడవచ్చో తెలుసుకోవడానికి ఇస్రో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ విండో ఓపెన్‌ చేసింది.

3 / 5
lvg.shar.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ సులభంగా చేయవచ్చు. వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఇస్రో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో స్పేస్ థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

4 / 5
స్పేస్ థీమ్ పార్క్ ప్రధాన ఆకర్షణలలో రాకెట్ గార్డెన్, లాంచ్ వ్యూ గ్యాలరీ, స్పేస్ మ్యూజియం ఉన్నాయి. ఇవి అభివృద్ధిలో ఉన్నాయి. లాంచ్ వ్యూ గ్యాలరీ, స్పేస్ మ్యూజియం ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

5 / 5
ఇస్రో కొత్త ప్రయోగ వాహనం LVM-3 చంద్ర మిషన్‌ను నిర్వహిస్తుంది. గురువారం, ఇస్రో ట్వీట్ చేసింది, "చంద్రయాన్-3: LVM3-M4/చంద్రయాన్-3 మిషన్ ప్రయోగాన్ని ప్రకటించింది. ప్రయోగాన్ని ఇప్పుడు జూలై 14, 2023 మధ్యాహ్నం 2:35 గంటలకు SDSC (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్), శ్రీహరికోట నుంచి షెడ్యూల్ చేసింది ఇస్రో.