మాంసం కూరలను తలదన్నే పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. రైతన్నల బలానికి సీక్రెట్ ఇదే

Updated on: Oct 26, 2026 | 9:37 AM

ఇంట్లో మాంసం కూరలు తిని తిని బాగా బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్తగా రోటి పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతోంది. అయితే, మీకు ఇది ఎలా కావాలంటే అలా చేసుకుని తినొచ్చు. ఇంకా కొంచం కారంగా కావాలంటే మరింత స్పైసీగా కూడా చేసుకుని తినొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
ఇంట్లో మాంసం  కూరలు తిని తిని బాగా బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్తగా రోటి పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతోంది. అయితే, మీకు  ఇది ఎలా కావాలంటే అలా చేసుకుని తినొచ్చు. ఇంకా కొంచం కారంగా కావాలంటే మరింత స్పైసీగా కూడా చేసుకుని తినొచ్చు. 
 మరి, ఇంకెందుకు ఆలస్యం  ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

ఇంట్లో మాంసం కూరలు తిని తిని బాగా బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్తగా రోటి పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతోంది. అయితే, మీకు ఇది ఎలా కావాలంటే అలా చేసుకుని తినొచ్చు. ఇంకా కొంచం కారంగా కావాలంటే మరింత స్పైసీగా కూడా చేసుకుని తినొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

2 / 5
 పచ్చి కూరగాయల రోటి పచ్చడికి కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బీరకాయ ముక్కలు, 4 వంకాయలు, నాలుగు టమాటాలు,  ఒక కప్పు దొండకాయ ముక్కలు , ఒక కప్పు బెండకాయ ముక్కలు , 100 గ్రాముల పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ,  చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ను కూడా తీసుకోవాలి.

3 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడి: మీరు ముందుగా  పొయ్యి వెలిగించి మీడియం సైజ్  పాన్ పెట్టి దానిలో నూనె వేసి అది బాగా వేడయ్యాక  దొండకాయ ముక్కలు , ఇంకా కప్పు బెండకాయలు ముక్కలు, కట్ చేసిన టమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు , కప్పు  పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు తీసుకుని 10 నిముషాల పాటు వేయించి మూత పెట్టి మగ్గించాలి.

4 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడి : బాగా ఉడికిన కూరగాయల మిశ్రమాన్ని ఒక చిన్న  గిన్నెలోకి తీసుకుని రోటిలో కూరగాయలను వేసి  దంచుకోవాలి. మధ్యలో కొద్దిగా ఉప్పు, మూడు వెల్లుల్లి రెబ్బలు , ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

5 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడి  : పోపు పెట్టడానికి స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకో మీడియం సైజ్ పాన్  తీసుకుని  నూనె వేసి దానిలో పోపు గింజలు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, 4 ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి పోపు వెయ్యాలి. అంతే, పచ్చి కూరగాయల రోటి పచ్చడి రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us