అరుదైన గ్రహాల కలయిక.. దెబ్బకు సీన్ మొత్తం ఛేంజ్.. వీరి విజయాన్ని ఎవరూ ఆపలేరు..

Updated on: May 11, 2026 | 8:11 PM

శనిని అశుభంగా చెబుతారు. మరి కొద్దీ రోజుల్లో శని బుధుడు, వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. శని అమావాస్య రోజున ఈ యోగం ఏర్పడుతోంది కాబట్టి.. రెండు రాశులకు అన్ని శుభాలే అనుకున్న పనులు జరుగుతాయి. మరి, రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం  రాశులు , గ్రహాలు వాటి   స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
శనిని అశుభంగా చెబుతారు. మరి కొద్దీ రోజుల్లో శని బుధుడు, వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. శని అమావాస్య రోజున ఈ యోగం ఏర్పడుతోంది కాబట్టి.. రెండు రాశులకు అన్ని శుభాలే అనుకున్న పనులు జరుగుతాయి. మరి, రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

శనిని అశుభంగా చెబుతారు. మరి కొద్దీ రోజుల్లో శని బుధుడు, వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. శని అమావాస్య రోజున ఈ యోగం ఏర్పడుతోంది కాబట్టి.. రెండు రాశులకు అన్ని శుభాలే అనుకున్న పనులు జరుగుతాయి. మరి, రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
కన్య రాశి: ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులు మొత్తం జరిగిపోతాయి. ఉద్యోగం లేని వారి కల నెరవేరుతుంది.  వారు కల కన్న జాబ్ అయితే వస్తుంది.  ఆ తరవాత జీవితం ఊహించని విధంగా తిరుగుతుంది. స్నేహితుల నుంచి  పెద్ద సాయం పొందుతారు. అప్పులు మొత్తం  క్లియర్ అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టేవారికి ఆదాయం డబుల్ అవుతుంది.

4 / 5
మేష రాశి : లక్ష్మి దేవి అనుగ్రహంతో ఎక్కడ చేయి పెడితే అది వారి స్థలంగా మారిపోతోంది. డబ్బు వర్షం కురుస్తుంది. అలాగే, వ్యాపారాలు చేసే వారికీ మంచి సమయం. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.  మరి కొద్దీ రోజుల్లో ఇల్లు  కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం డబుల్ కూడా పెరుగుతుంది.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us