AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన తాతల సీక్రెట్ ఈ పొలం పచ్చడే.. తరతరాలుగా వంటింట్లో నిలిచిన ప్రత్యేక రుచి!

మీరు ఈ పచ్చడి చేసేటప్పుడు మంచి నూనె వాడితే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. చేయడం అయిపోయిన తర్వాత దీనిని గాలి చొరబడని సీసాలో పెడితే ఒక వారం పాటు ఫ్రెష్ గా ఉంటుంది. అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుం

Prasanna Yadla
|

Updated on: Jul 03, 2026 | 4:26 PM

Share
పులిహోర గోంగూర రెసిపికి కావాల్సిన పదార్థాలు : మూడు కట్టలు గోంగూర ఆకులు, కొద్దిగా చింతపండు, 10 ఎండు మిర్చి, 
4 పచ్చిమిర్చి , 10 వెల్లుల్లి రెబ్బలు ,  పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 
ఒక టేబుల్ స్పూన్  ఆవాలును తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే అదిరిపోతోంది.

పులిహోర గోంగూర రెసిపికి కావాల్సిన పదార్థాలు : మూడు కట్టలు గోంగూర ఆకులు, కొద్దిగా చింతపండు, 10 ఎండు మిర్చి, 4 పచ్చిమిర్చి , 10 వెల్లుల్లి రెబ్బలు , పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలును తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే అదిరిపోతోంది.

1 / 5
పులిహోర గోంగూర రెసిపికి కావాల్సిన పదార్థాలు:  ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు,  నాలుగు కరివేపాకు రెబ్బలు,  చిటికెడు ఇంగువ ,  అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఐదు టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను తీసుకోవాలి, ఇలా పచ్చడికి సరిపడా తీసుకోవాలి.

2 / 5

పులిహోర గోంగూర రెసిపి తయారీ విధానం: ముందుగా ఈ గోంగూర ఆకులను బాగా కడిగి వీటిని బాగా ఆరనివ్వాలి. ఆ తరవాత పెనంపై ఆయిల్ లేకుండా ఈ గోంగూరను బాగా వేయించి  దీనిలోని నీరు మొత్తం  పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత దీనిని బాగా చల్లారనివ్వాలి. ఇలా చేస్తే అది మంచిగా అవుతుంది.

3 / 5
ఇప్పుడు చిన్న పెనం తీసుకుని దానిలో కొంచం నూనె వేసి రెండు ఎండు మిర్చి, కొద్దిగా ధనియాలు, ఇంకా జీలకర్ర, నాలుగు మెంతులు వేయించి పొడిలాగా చేసుకోవాలి. ఇంకా అదే పెనంలో మళ్ళీ నూనె వేసి రెండు వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఇక ఇప్పుడు గోంగూర, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి రోట్లో వేసి దంచి రుబ్బుకోవాలి.

4 / 5
చివర్లో పోపు పెట్టడం కోసం నూనె వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించుకోవాలి.  
ఈ  పోపును పచ్చడి మీద పోసి బాగా కలుపుకోవాలి. దీనిని పులిహోరలా చేయాలంటే అన్నంలో ఒక టేబుల్ స్పూన్ల గోంగూర పచ్చడి వేసి అది చూడటానికి అలాగే అవుతుంది. ఇంకా జొన్న రొట్టెల్లోకి సూపర్ ఉంటుంది.

చివర్లో పోపు పెట్టడం కోసం నూనె వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. ఈ పోపును పచ్చడి మీద పోసి బాగా కలుపుకోవాలి. దీనిని పులిహోరలా చేయాలంటే అన్నంలో ఒక టేబుల్ స్పూన్ల గోంగూర పచ్చడి వేసి అది చూడటానికి అలాగే అవుతుంది. ఇంకా జొన్న రొట్టెల్లోకి సూపర్ ఉంటుంది.

5 / 5
Follow Us
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే

ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త

సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే

పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..

త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!

కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?

ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..

ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?

ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.

వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!