President Droupadi Murmu: రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం.. కుటుంబ సమేతంగా హాజరైన గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి..

|

Dec 22, 2023 | 8:29 PM

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర ద్రౌపది ముర్ము ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.

1 / 6

2 / 6
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

3 / 6
ఈ ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను రాష్ట్రపతి ముర్ము ఆప్యాయంగా పలకరించారు.

4 / 6
ఎట్ హోం కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌ రావు, కడియం శ్రీహరి తదితర ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

5 / 6
అంతేకాకుండా హైకోర్టు న్యాయమూర్తులు, సీఎస్‌, డీజీపీ కూడా ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము అందరినీ ఆత్మీయంగా పలకరించారు.

6 / 6
కాగా.. రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది రేపటితో ముగియనుంది. ముర్ము శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.