AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పండితులు. అందువలన ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే చాలా మంది పొటాషియం అధికంగా ఉంటే ఆహారాలు తీసుకోవాలి అనుకుంటారు. అయితే వారి కోసమే ఈ సమాచారం. కాగా, ఇప్పుడు మనం పొటాషియం పుష్కలంగా ఉంటే ఫుడ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Sep 20, 2026 | 11:22 AM

Share
అకాడో : అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది దీనిని తినడానికి అస్సలే ఆసక్తి చూపరు. కానీ ఇందులో పొటాషియం చాలా పుష్కలంగా ఉంటుంది. దాదాపు ఒక అవకాడోలో  700 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. అందువలన అవకాడో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
అరటి పండు : ప్రతి ఒక్కరూ తప్పకుండా అరటి పండ్లు తింటారు. కానీ కొంత మంది వీటిని తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ అరటి పండ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
చిలకడ దుంప : చిలకడ దుంపలు తినడానికి చాలా రుచిగా ఉండటమే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇందులో పొటాషియం, కార్బో హైడ్రేట్స్ , ఫైబర్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. అందువలన ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
పెరుగు : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు కానీ ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీలైనంత వరకు పెరుగు తినడం చాలా మంచిదంట. దీని వలన ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

4 / 5
పాల కూర : ఆకు కూరలు ఆరోగ్యానికి చేసే మేలు వేరు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆకు కూరలు తింటారు. అయితే ఆకు కూరల్లో పాల కూరలో ఐరన్, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది.  అందువలన దీనిని తినడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే

2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!

ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్

పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..

అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..

సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో