Venkata Narayana |
Aug 31, 2021 | 12:12 PM
మంత్రి హరీశ్ రావు ఇలాకా ప్రజ్ఞాపూర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఈ ఉదయం దీక్ష ప్రారంభించిన వైయస్ షర్మిల
ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వెల్ మండలంలో ఈ రోజు వైయస్ఆర్‌టీపీ అధినేత్రి వైయస్ షర్మిల దీక్ష
8వ వారానికి చేరిన వైయస్ షర్మిల ప్రతీ మంగళవారం చేస్తున్న నిరుద్యోగుల నిరాహార దీక్ష
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో 7 నెలల క్రితం చనిపోయిన నిరుద్యోగ యువకుడు కొప్పు రాజు(30)
కొప్పు రాజు కుటుంబానికి షర్మిల పరామర్శ, అన్ని విధాల అండగా ఉంటానని హామీ