
హైదరాబాద్ లో అంబరాన్నంటుతోన్న ఉమెన్స్ డే సంబరాలు

వేంకటేశ్వరకాలనీ డివిజన్లో మహిళామణుల హవా

కల్వకుంట్ల కవిత, కార్పొరేటర్ మన్నే కవిత ధూంధాం

వేంకటేశ్వర కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో వేడుకలు

స్థానిక మహిళలతో కలిసి ఆనందోత్సాహాల మధ్య మహిళా దినోత్సవ వేడుకలు

ఈ వేడుకలకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కవిత ఆకాంక్ష