మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళ లకు శిక్షణా తరగతులు ప్రారంభం.
జనసేన రాష్ట్ర కార్యాలయంలో నేడు జనసేన వీరమహిళలకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన పీఎసీ సభ్యులు నాగబాబు, వీర మహిళలు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గుంటూరు, కృష్ణాజిల్లాలలో వీర మహిళలకు నేడు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.