KTR Helping Photos: రియల్ హీరో అనిపించుకుంటున్న కేటీఆర్.. దగ్గరుండి మరీ రోడ్డుప్రమాదంకు గురైన విద్యార్థులకు..(ఫొటోస్)

|

Nov 18, 2021 | 10:55 AM

హకీంపేట వద్ద మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురికాగా, అటు వైపు నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ గారు తన కాన్వాయ్ ని ఆపి, క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

1 / 10
తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

2 / 10
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన కాన్వాయ్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

3 / 10
తద్వారా వారికి సకాలంలో వైద్యం అందేలా చూశారు.

4 / 10
వివరాల్లోకి వెళితే.. బుధవారం హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

5 / 10
అదే సమయంలో సిరిసిల్ల పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు.

6 / 10
మధ్యమార్గంలో రోడ్డు ప్రమాద ఘటనను గమనించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపేశారు.

7 / 10
ప్రమాదంలో గాయపడిన విద్యార్థు్లను తన ఎస్కార్ట్‌ వాహనంలో ఎక్కించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

8 / 10
ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

9 / 10
తనదైన మానవతా దృక్పధం చాటుకొని ప్రసంశలు అందుకుంటున్నారు మంత్రి కేటీఆర్..

10 / 10
కేటీఆర్ సహాయగుణాన్ని అందరికి తెలిసిందే అని కొందరి ప్రముఖుల మాట..