Himachal Pradesh Elections 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక అంశాలు తెలుసుకోండి..
Himachal Pradesh Elections 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబరు మాసంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.