బంగారం ధరించాల్సిన రాశుల వారు వీరే.. దీని వలన కోట్లలో లాభం!

Updated on: Jun 15, 2025 | 2:41 PM

ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులం బంగారం ధర లక్షకు చేరువై, సామాన్యుల పాలిట శాపంగా మారిపోయింది. ఇక బంగారం అంటే ఎవ్వరికైనా సరే శుభకార్యాలే గుర్తుకువస్తాయి. చాలా మంది పండుగలకు, శుభకార్యాలకు బంగారం ధరిస్తుంటారు. కానీ ఈ మధ్య బంగారం బ్యాంకు లాకర్‌లో.. రోల్డ్ గోల్డ్ నగలు మహిళల ఒంటిపై దర్శనం ఇస్తున్నాయి. కానీ జ్యోతిష్య ప్రకారం కొన్ని రాశుల వారు బంగారం బ్యాంక్ లాకర్‌లో పెట్టడం కంటే, వారు ధరించడం వలన ఊహించని లాభాలు పొందుతారు అంటున్నారు పండితులు. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
బంగారం అంటే ప్రతి అమ్మాయికి చాలా ఇష్టం ఉంటుంది. కొంత మంది ఎప్పుడూ బంగారం తన ఒంటిపై ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే బంగారం అనేది మహిళల అందాన్ని పెంచుతుంది. వారిలో మంచి కలను తీసుకొస్తుంది. అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి, వాటిని ధరించడానికి ఎక్కువ ఇష్టపడుతారు. కానీ కొంత మంది మాత్ర సందర్భాన్ని బట్టి బంగారం ధరిస్తారు. కానీ ఈ మూడు రాశుల వారు మాత్రం తప్పకుండా ప్రతి రోజూ బంగారం ధరించాలంట. దాని వలన కోట్లలో డబ్బు సంపాదించే ఛాన్స్ ఉన్నదంట.

3 / 5
మేష రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు బంగారం ధరించడం చాలా శుభ ప్రదం. వీరు బంగారం ధరించడం వలన కోట్లలో సంపద సంపాదించే అవకాశమే కాకుండా, అనుకోని మార్గాల ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందంట. ఎందుకంటే ? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈయన ధైర్యానికి, బలానికి అధిపతిగా చెబుతుంటారు. అంతే కాకుండా ఈయనకు బంగారం అంటే ప్రీతి ఎక్కువ అందువలన ఈ రాశి వారు బంగారం ధరించడం వలన ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి, సంపద రెట్టింపు అవుతుందంట.

4 / 5
సింహ రాశి : సింహ రాశి వారు బంగారం ధరించడం వలన అదృష్టం కలుగుతుంది అంటున్నారు పండితులు. ఎందుకంటే? ఈ రాశి వారి అధిపతి సూర్యుడు. చాలా శక్తి వంతమైన గ్రహాల్లో సూర్యుడు ఒకడు. అందువలన ఈ రాశి వారు బంగారం ధరించడం వలన ప్రతికూల శక్తి తొలిగిపోయి, పాజిటివ్ వస్తుందంట. అంతే కాకుండా ఈ రాశి వారు బంగారం ధరించడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుందని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అందుకే వీరు తప్పకుండా బంగారం ధరించాలంట.

5 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు బంగారం ధరించడం వలన వీరి జీవితం మొత్తం మారిపోతుందంట. ఈ రాశి వారు బంగారు నగలు ధరించి ఇంట్లో అటు ఇటు సంతోషంగా తిరగడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట సంపద పెరుగుతుందంట. అలాగే ఈ రాశి వారి అధిపతి బుధుడు కాట్టి బంగారు నగలు ధరించడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలిగిపోయి చాలా సంతోషంగా ఉంటారంట. ఇంట్లో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుందంట.