
Papaya

బొప్పాయి శరీరంపై వచ్చే వివిధ వాపులను నివారించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే చిన్నపిల్లలు బొప్పాయి తరచూగా తింటే వారికి వయస్సురీత్యా వచ్చే కంటి సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి.

బొప్పాయిని రోజూ తినవచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు లేవు. ఇందులో ఉండే అధిక పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే సీజనల్ పండ్లతో పాటు బొప్పాయిను తీసుకున్నా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

Papaya Benefits

Papaya seeds for Health

బొప్పాయిలో లైకోపీన్, విటమిన్ - సి అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

బొప్పాయిలో ఉండే లైకోపీన్ వల్ల క్యాన్సర్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే బొప్పాయిలో ఉండే పాపైన్ ప్రోటీన్లను తేలికగా జీర్ణం చేయడంలో సాయం చేస్తుంది.

Papaya Seeds for Health