1 / 6
మొదటి ప్యాక్‌లో ఉల్లిపాయలు, బియ్యం, కలబందతోపాటు కార్న్‌ఫ్లోర్ ఉపయోగించాలి. ఉల్లి అనేక సౌందర్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇందులోని సల్ఫర్ జుట్టు ఆరోగ్యానికి మంచిది. బియ్యం పొడి లేదా బియ్యప్పిండి ఇందులో ఉపయోగించవచ్చు. బియ్యం పొడి కూడా సహజ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని చిక్కగా చేయడానికి ఉపయోగిస్తాం.